ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ స్టోరి

  ఏ-ఏడీ ఇన్ఫినిటమ్ ఈ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ఇందులో నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో గీతా మిన్సాల నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ అందించారు.

  కథ 

  గతాన్ని కోల్పోయిన సంజీవ్ (నితిన్ ప్రసన్న).. కొత్త పేరుతో జీవితాన్ని సాగిస్తుంటాడు. నర్స్ పల్లవి (ప్రీతి అస్రానీ) ప్రేమలో పడిపోతాడు. అయితే అతనికి ఓ కల పదే పదే వెంటాడుతూ ఉంటుంది. అసలు ఆ కలకు, సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఆయన గతం ఏంటి.. ఆ గతంతో ఆ కలకు ఏదైనా సంబంధం ఉందా? మధ్యలో ఈ కిడ్నాప్ కేసు ఎందుకు వచ్చింది? ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలు వున్న కథ  A మూవీ. 


  **Note:Hey! Would you like to share the story of the movie ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X