X
తెలుగు » సినిమాలు » ఏ - ఏడీ ఇన్ఫినిటమ్
ఏ - ఏడీ ఇన్ఫినిటమ్

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్

Thriller | 05 Mar 2021 | U/A | 153 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ స్టోరీ

ఏ-ఏడీ ఇన్ఫినిటమ్ ఈ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ఇందులో నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో గీతా మిన్సాల నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. కథ  గతాన్ని కోల్పోయిన సంజీవ్ (నితిన్ ప్రసన్న).. కొత్త పేరుతో జీవితాన్ని సాగిస్తుంటాడు. నర్స్ పల్లవి (ప్రీతి అస్రానీ) ప్రేమలో పడిపోతాడు. అయితే అతనికి ఓ కల పదే పదే వెంటాడుతూ ఉంటుంది. అసలు ఆ కలకు, సంజీవ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఆయన గతం ఏంటి.. ఆ గతంతో ఆ కలకు ఏదైనా సంబంధం ఉందా? మధ్యలో ఈ కిడ్నాప్ కేసు ఎందుకు వచ్చింది? ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలు వున్న కథ  A మూవీ. 
Read More

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ కాస్ట్ & క్రూ

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం యుగంధర్ ముని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ కురాకుల
నిర్మాత గీతా మిన్సాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇక ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో పాత్ర గురించే. నితిన్ ప్రసన్నా అన్ని ఎమోషన్స్ బాగా పలికించాడు. ప్రతీ అస్రానీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. మిగతా పాత్రలేవీ అంతగా గుర్తుండవు కూడా. ఎక్కువగా ఈ రెండు పాత్రల చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం, ప్రేక్షకుడిని కట్టి పడేసేలా రాసుకున్న కథనం అన్నీ చక్కగా కుదిరాయి.

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఏ - ఏడీ ఇన్ఫినిటమ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+