ఆడవాళ్ళు అలిగితే సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సాయి చంద్, రాజ్యలక్ష్మి, సుత్తి వేలు, వై విజయ, చిట్టి బాబు, దేవిక, పొట్టి ప్రసాద్, కల్పన రాయి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యనారాయణ వేజెల్లా నిర్వహించారు.