X
తెలుగు » సినిమాలు » అమరం అఖిలం ప్రేమ
అమరం అఖిలం ప్రేమ

అమరం అఖిలం ప్రేమ

Romance | 18 Sep 2020 |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

అమరం అఖిలం ప్రేమ స్టోరీ

అమరం అఖిలం ప్రేమ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జోనాథన్ ఎడ్వర్డ్స్ వహించారు. వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించారు. సంగీత దర్శకుడు రథన్ అందించారు.   అఖిల(శివ్ శక్తి సచ్ దేవ్) తన చిన్నప్పటి నుంచి తన తండ్రి(శ్రీకాంత్ అయ్యంగర్) అంటే అపారమైన ప్రేమను కలిగి ఉంటుంది. అలాగే అతనికి కూడా తన కూతురు అంటే ప్రాణం..అలా ఈ ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టలేనంత ప్రేమతో ఉంటారు. కానీ అఖిల వల్ల జరిగిన ఒక పెద్ద తప్పు మూలాన ఈ ఇద్దరు తండ్రి కూతుర్ల నడుమ చాలా దూరాన్ని పెంచేస్తుంది. ఆ తర్వాత అఖిల ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చేస్తుంది. అక్కడ అమర్(విజయ్ రామ్) పరిచయం అయిన విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. ముందు అఖిల నో చెప్పినప్పటికీ తర్వాత అతనంటే ఇష్టపడుతుంది. మరి ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఏమవుతుంది? అఖిల మళ్ళీ తన తండ్రిని కలుసుకుందా? అసలు ఆమె చేసిన ఆ తప్పేంటి అన్నవే అసలు కథ. 
Read More

అమరం అఖిలం ప్రేమ కాస్ట్ & క్రూ

అమరం అఖిలం ప్రేమ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జోనాథన్ ఎడ్వర్డ్స్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత వీఈవీకేడీఎస్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అమరం అఖిలం ప్రేమ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Movie plot is gud.enjoyed a lot.nice acting by hero Hari.screenplay with some twists n turns.direction was gud.ching chika Ching chika Ching chikara song I loved the most in this film.this song had peppy mood n well choreographed.overall the movie ..

×
2.6 /5 Your Rating

అమరం అఖిలం ప్రేమ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+