twitter

    అమరం అఖిలం ప్రేమ స్టోరి

    అమరం అఖిలం ప్రేమ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జోనాథన్ ఎడ్వర్డ్స్ వహించారు. వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించారు. సంగీత దర్శకుడు రథన్ అందించారు.

     

    అఖిల(శివ్ శక్తి సచ్ దేవ్) తన చిన్నప్పటి నుంచి తన తండ్రి(శ్రీకాంత్ అయ్యంగర్) అంటే అపారమైన ప్రేమను కలిగి ఉంటుంది. అలాగే అతనికి కూడా తన కూతురు అంటే ప్రాణం..అలా ఈ ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టలేనంత ప్రేమతో ఉంటారు. కానీ అఖిల వల్ల జరిగిన ఒక పెద్ద తప్పు మూలాన ఈ ఇద్దరు తండ్రి కూతుర్ల నడుమ చాలా దూరాన్ని పెంచేస్తుంది. ఆ తర్వాత అఖిల ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చేస్తుంది. అక్కడ అమర్(విజయ్ రామ్) పరిచయం అయిన విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. ముందు అఖిల నో చెప్పినప్పటికీ తర్వాత అతనంటే ఇష్టపడుతుంది. మరి ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఏమవుతుంది? అఖిల మళ్ళీ తన తండ్రిని కలుసుకుందా? అసలు ఆమె చేసిన ఆ తప్పేంటి అన్నవే అసలు కథ. 

    **Note:Hey! Would you like to share the story of the movie అమరం అఖిలం ప్రేమ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X