అన్నయ్య సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, సౌందర్య, వెంకట్, రవి తేజ, కోటా శ్రీనివాస రావు, శరత్ కుమార్, ఉత్తేజ్, సిమ్రాన్ బగ్గ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముత్యల సుబ్బయ్య నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.