ఆటోవాల జిందాబాద్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సాయి కిరణ్, ప్రచె అధికారి, ధర్మవరపు సుబ్రమణ్యం, కొండవలస, జీవా, కవిత, సనా, సత్య ప్రకాష్, రాఘునాథ్ రెడ్డి, కోట శంకర్ రావు, తిరుపతి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి ఎన్ ఆర్ కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాత సునిల్ ఎన్ కె సాగర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ కె మంజు స్వరాలు సమకుర్చరు.