ఓను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, కళ్యాణి, జీవ, మల్లికార్జున రావు, క్రిష్ణ భగవాన్, ఎమ్ ఎస్ నారాయణ, కోండవలస, తనికేల్ల భరణి, బేనర్జి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత వల్లురిపల్లి రమేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చరు.