X
Home టాప్ లిస్టింగ్

ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన తెలుగు సాంగ్స్ లిస్ట్

Author Administrator | Updated: Saturday, January 2, 2021, 12:41 PM [IST]

ప్రతి సంవత్సరం టాలీవుడ్ నుంచి అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ సినిమాలు లో నుంచి వచ్చే కొన్ని సాంగ్స్ సంగీత ప్రేక్షకులకు విపరీతంగా నచేస్తుంటాయి. అలా ఎక్కువ మంది వీక్షించిన తెలుగు సాంగ్స్ లిస్ట్.


cover image
Video Thumbnail

అల వైకుంఠపురములో - Butta Bomma Video Song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో.  ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.

Video Thumbnail

అల వైకుంఠపురములో - Ramuloo Ramulaa Video Song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో.  ఈ సినిమాలోని రాములో రాముల  వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.

Video Thumbnail

30 రోజుల్లో ప్రేమించటం ఎలా - Neeli Neeli Aakasam Video song

 ప్రదీప్, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ఈ సినిమా నుంచి ఇప్పటికే విడులైన ‘నీలి నీలి ఆకాశం’ పాట సెన్సేషన్ అయ్యింది. యూట్యూబ్‌లో  మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

Video Thumbnail

ఉప్పెన - Nee Kannu Neeli Samudram Video Song

2020లో సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ ఒక‌టి. దేవిశ్రీ ‌ప్రసాద్ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావేద్ అలీ జీవం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మ‌రింత‌ ఆక‌ర్షణీయంగా మార్చేసింది.

Video Thumbnail

అల వైకుంఠపురములో - Samajavaragamana

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో.  ఈ సినిమాలోని సమాజ వరగమనా క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది. 

Video Thumbnail

భీష్మ - Whattey Beauty Video Song

నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.  'వాటే వాటే వాటే బ్యూటీ' పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. 

 

Video Thumbnail

పలాస 1978 - Nakkileesu Golusu Video Song

కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం పలాస 1978. రాదు కుంచె స్వరాలు సమకూర్చారు. ఇందులోని నక్కిలీసు గోలుసు పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.  

Video Thumbnail

జాను - The Life Of Ram Video Song

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత, కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. రాగోవింద్ వసంత సంగీతం అందించారు.  ఇందులోని లైఫ్ అఫ్ రామ్  పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.  ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది.

Video Thumbnail

సవారి - Undipova Video Song

సాహిత్‌ మోత్‌కూరి దర్శకత్వంలో శనందు, ప్రియాంక కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.  ఇందులోని ఉండిపోవా అనే  పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.  ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది.

Video Thumbnail

పొగరు - Karabuu Video Song

‘క‌రాబు మైండు క‌రాబు.. మెరిసే క‌రాబు.. నిల‌బ‌డి చూస్తావా రుబాబు..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన ‘పొగ‌రు’ మూవీ సాంగ్‌ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌న్న‌డలో ఈ సాంగ్ మిలియ‌న్స్ వ్యూస్ తో రికార్డులు సాధించింది.

Video Thumbnail

రాహు - Emo Emo Emo Video Song

రాహు సినిమా యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిరామ్ వర్మ, కృతి గార్గ్, స్వప్నిక, కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుబ్బు వేదులవహించారు. ఏవీఆర్ స్వామి, రాజా దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జీ, సుబ్బు వేదుల కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందించారు. 

Video Thumbnail

వకీల్ సాబ్ - Maguva Maguva Lyrical Video Song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా’ అంటూ సాగే ఈ అద్భుతమైన పాటను సింగ్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు.

Video Thumbnail

అల వైకుంఠపురములో - OMG Daddy Video Song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో.  ఈ సినిమాలోని ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్  యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి  రికార్డ్ క్రియేట్ చేసింది.

Video Thumbnail

సోలో బ్రతుకే సో బెటర్ - Hey Idi Nenena Lyrical Video Song

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, వరుణ్ తేజ్ తదితరులు నటించారు.  ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. 

Video Thumbnail

ఉప్పెన - Dhak Dhak Dhak Lyrical Video Song

ఉప్పెన సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ సేతుపతి తదితరులు నటించారు.  సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చరు. 

 

Video Thumbnail

వి - Vasthunnaa Vachestunna Video Song

వి  సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సుదీర్ బాబు, నివేద థామస్, అదితి రావు హైదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి వహించారు మరియు దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమిత్ త్రివేది అందించారు. 

Video Thumbnail

సవారి - Nee Kannulu Full Video Song

సాహిత్‌ మోత్‌కూరి దర్శకత్వంలో శనందు, ప్రియాంక కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.  ఇందులోని నీ కన్నులు నా దిల్ లో నాటు కున్నాయి  అనే  పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.  ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది.

Video Thumbnail

వి - Manasu Maree Video Song

వి  సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సుదీర్ బాబు, నివేద థామస్, అదితి రావు హైదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి వహించారు మరియు దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమిత్ త్రివేది అందించారు. 

Video Thumbnail

శ్రీకారం - Bhalegundi Baalaa Lyrical Video Song

శ్రీకారం సినిమా ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వా నంద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ రెడ్డి వహించారు. అచంట రాము, అచంట గోఫినాథ్ కలిసి నిర్మించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వహించారు. 

Video Thumbnail

భీష్మ - Singles Anthem Video Song

నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. Singles Anthem పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+