బంగారం సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, మీర చోప్రా, ముకెష్ రిషి, అశుతొష్ రాణా, రాజా, రీమా సెన్, రఘు బాబు, ఆలీ, వేణు మాధవ్, సనుష తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ధరణి నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విద్యాసాగర్ స్వరాలు సమకుర్చారు.
కథ
బంగరం (పవన్ కళ్యాణ్) లోకల్ న్యూస్ చానల్ లో పాత్రికేయుడు బిబిసి లో చేరాలని జీవిత ఆశయం. కాని టెర్రరిస్టుల ఇన్టర్వివ్ తీసుకురాలేదు అని బంగారం మీద తన బాస్ కోపడతాడు. బంగారం ఇక్కడ నుంచి బిబిసి వేళ్ళాలి అంటే ఒక లేటర్ మీద సంతకం అవసరం వుంటుంది. ఆ న్యూస్ చానల్ చైర్మన్ పెద్దిరెడ్డి (ముకేష్ రిషి) తో సంతకం పేట్టించుకోమని తన బాస్ తనతో చేప్పుతాడు. పెద్దిరెడ్ది తన ఊరిలో జరిగే జాతర కౌరేజ్ చేసి చూపిస్తే సంతకం పెడతాను అని చేబుతాడు. ఆ ఊరిలో పెద్దిరెడ్డి ఫ్యాక్షన్ లెకుండా చేయడానికి తన కుతురిని బూమారెడ్డి (అశుతోష్ రానా) కి ఇచ్చి పేళ్ళిచేయడానికి సిద్దపడతాడు కాని పెద్దిరెడ్డి కుతురు సంద్య (మీర చోప్రా) తను ప్రేమించిన వినయ్ (రాజా) తో పారిపోవాలనుకుంటుంది. అలాంటి టైమ్ లో బంగారం సంద్యను తను ప్రేమించిన వాడితో పెళ్ళిచేయలనుకుంటాడు. బంగారం బిబిసి కి వెళ్తాడా...పెద్దిరెడ్డి కుతురుకి ఎవరితొ పెళ్ళి అవుతుంది అనేది మిగతా కథ.....