భద్రం బి కేర్ పుల్ బ్రదరూ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేష్ బాబు, సత్యం రాజేష్, ప్రబాస్ శ్రీను, చరణ్, రోషన్, రాజ్, జోతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేష్ పులి నిర్వహించారు మరియు నిర్మాత మల్లుపుడి రామ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జె బి స్వరాలు సమకుర్చరు.