X
తెలుగు » సినిమాలు » భలే దోంగలు
భలే దోంగలు

భలే దోంగలు

Romance | 11 Apr 2008 | U/A |
Telugu

2.7 /5 Users

1.5 /5 Filmibeat

భలే దోంగలు స్టోరీ

భలే దోంగలు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తరుణ్, ఇలియానా, జగపతిబాబు, ఛార్మీ, సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సుధ, చంద్రమోహన్, సనా, నరసింహరావు, మల్లిఖార్జునరావు, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :విజయభాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత శాఖమూరి పాండు రంగారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధాకృష్ణన్ స్వరాలు సమకుర్చారు. కథ రాము(తరుణ్), జ్యోతి(ఇలియానా) మిడిల్ క్లాసులో పుట్టి ఇమడలేక తాము ఉన్నతంగా ఊహించే కెరీర్(రాము వ్యాపారం చేసి కోటీశ్వరుడవ్వాలని...జ్యోతి మిస్ ఇండియా అవ్వాలని ఆశ)కోసం వేర్వేరుగా హైదరాబాద్ వస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ ఒక చోటకు చేరుతారు. కాని తమ కలలు కలిసిరాకపోవటంతో తప్పని స్థితిలో దొంగతనాలు ప్రారంభింస్తారు. మొదట సరదాగా, తరువాత అలవాటుగా అవి మారి వారికి పాపులారిటీనే కాక ఎన్నో చిక్కులు ఎదుర్కుంటారు. అంతేగాక సిటిలో ఉన్న మాఫియా లార్డ్(ప్రదీప్ రావత్),డి.సి.పి.యుగంధర్(జగపతిబాబు)ల మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ గా మారుతారు. వారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కథ. 
Read More

భలే దోంగలు కాస్ట్ & క్రూ

భలే దోంగలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె విజయ భాస్కర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కె యమ్ రాధకృష్ణన్
నిర్మాత శాఖమూరి పాండురంగా రావు, బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భలే దోంగలు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బాలీవుడ్ హిట్ బంటి ఔర్ బబ్లి ఆధారంగా రూపొందించిన ఈ కథ పస్టాఫ్ చాలా వరకు ఒరిజనల్ నే ఫాలో అయ్యారు. క్లైమాక్స్ కోసం సెకండాఫ్ లో మాఫియా కథ తీసుకొచ్చి ముడి వేసారు. కాని హీరో కి విలన్ కి పోటాపోటి లేకుండా చేసి..పాసివ్ గా మార్చారు. మధ్యలో వచ్చిన జగపతి బాబు పాత్ర హఠాత్తుగా హీరోగా మారుతుంది. దాంతో చూస్తున్న ప్రేక్షకుడు ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని స్థితి ఏర్పడింది. అలాగే బంటి ఔర్ బబ్లి చిత్రంలో హీరో హీరోయిన్లు తాము తప్పు చేస్తున్నామని తెలియని స్థితిలో ముందుకు వెళ్ళుతూ ఇబ్బందులు పాలవుతూ బుద్ది తెచ్చుకుంటారు. కాని ఈ సినిమాలో భలే దొంగలు ఇద్దరూ మంచివాళ్ళే. దోచిన డబ్బు అందరికీ పంచిపెడుతూంటారూ. అలాగే కాన్సర్ బారిన పడిన ఓ పాపను రక్షిస్తూ మంచితనం ప్రదర్శిస్తూంటారు.దాంతో వారి పాత్రలకు నిబద్దత లేకుండా పోయింది.

భలే దోంగలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

భలే దోంగలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+