X
భరత్ అనే నేను
Action | Romance | 20 Apr 2018 | U/A |
Telugu

భరత్ అనే నేను స్టోరీ

భరత్ అనే నేను సినిమా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కియారా అద్వాని, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, అమని, సితార, పోసాని కృష్ణ మురళి, రవిశంకర్, జీవా, కృష్ణ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకుర్చరు. 

కథ

భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది.

అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+