X
తెలుగు » సినిమాలు » భరత్ అనే నేను
భరత్ అనే నేను

భరత్ అనే నేను

Action | Romance | 20 Apr 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

భరత్ అనే నేను స్టోరీ

భరత్ అనే నేను సినిమా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కియారా అద్వాని, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, అమని, సితార, పోసాని కృష్ణ మురళి, రవిశంకర్, జీవా, కృష్ణ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకుర్చరు.  కథ భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది. అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ.
Read More

భరత్ అనే నేను కాస్ట్ & క్రూ

భరత్ అనే నేను సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోరటాల శివ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భరత్ అనే నేను విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
భరత్ అనే నేను సినిమాకు ప్రిన్స్ మహేష్, దర్శకుడు కొరటాల శివ ప్రధాన బలం. కొరటాల శివ కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంటాయి. భరత్‌గా మహేష్‌బాబు‌ నటన ఫ్యాన్స్ పండుగ వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉనప్పటికీ.. ప్రిన్స్ మహేష్ వాటిని కనిపించకుండా మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల రికార్డులే ఈ సినిమా రేంజ్‌ను త్వరలోనే భయటపెట్టడం ఖాయం.

భరత్ అనే నేను సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భరత్ అనే నేను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+