విమర్శకుల సమీక్ష

  • ఎమోషనల్, యాక్షన్ కంటెంట్‌తో భీమ్లా నాయక్‌ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా తివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ అందించారు. నిజమైన మల్టీస్టారర్ అనిపించేలా పవన్ కల్యాణ్, రానా పాత్రలను బ్యాలన్ చేయడం ఈ సినిమాకు ప్లస్. నిత్యమీనన్, సంయుక్త మీనన్‌కు నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కేవలం పవన్ ఫ్యాన్స్‌కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పక్కాగా నచ్చే విధంగా అన్ని అంశాలు ఉన్నాయి. భారీ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుంఇడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X