X
తెలుగు » సినిమాలు » భీమ్లా నాయక్
భీమ్లా నాయక్

భీమ్లా నాయక్

Action | Drama | 25 Feb 2022 | U/A | 145 Mins
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

భీమ్లా నాయక్ స్టోరీ

భీమ్లా నాయక్ సినిమా  యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు.  ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.   కథ కర్నూలు జిల్లాలో భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయితీపరుడైన పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్. వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఏపీ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి భీమ్లా నాయక్‌కు పట్టుబడి అరెస్ట్ అవుతాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు చేయడమే కాకుండా మద్యం సరఫరా చేస్తారు. ఫలితంగా భీమ్లా నాయక్, మరో లేడి కానిస్టేబుల్‌ సస్పెండ్‌కు గురవుతారు. భీమ్లా నాయక్ ఏ పరిస్థితుల్లో సస్పెండ్‌కు గురవుతారు? సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు? భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్య మీనన్) కూడా డేనియల్ శేఖర్ ఫ్యామిలీ ఎలాంటి కేసులో ఇరికిస్తారు. తన భార్యను అరెస్ట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ రియాక్షన్ ఏమిటి? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్‌ను ఆయన భార్య (సంయుక్త మీనన్) ఎలా దక్కించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భీమ్లా నాయక్ కథ.
Read More

భీమ్లా నాయక్ కాస్ట్ & క్రూ

భీమ్లా నాయక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సాగర్ కె చంద్ర
డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ రవి కె చంద్రన్
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం తమన్ యస్
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భీమ్లా నాయక్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఎమోషనల్, యాక్షన్ కంటెంట్‌తో భీమ్లా నాయక్‌ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా తివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ అందించారు. నిజమైన మల్టీస్టారర్ అనిపించేలా పవన్ కల్యాణ్, రానా పాత్రలను బ్యాలన్ చేయడం ఈ సినిమాకు ప్లస్. నిత్యమీనన్, సంయుక్త మీనన్‌కు నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కేవలం పవన్ ఫ్యాన్స్‌కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పక్కాగా నచ్చే విధంగా అన్ని అంశాలు ఉన్నాయి. భారీ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుంఇడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

భీమ్లా నాయక్ ట్రైలర్

Video Thumbnail

భీమ్లా నాయక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భీమ్లా నాయక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+