ఎక్కువ మందికి చూడటానికి, ఎక్కువ మంది ఆడేది గేమ్ ఎదైన వుంది అంటే అది క్రికేట్..మన దేశం లో క్రికెట్ వున్న క్రేజ్ మరి ఏ గేమ్ కూడ లేదు. టాలీవుడ్ లో కూడ క్రికెట్ ఆడే హీరోలు చాలా మంది వున్నారు. ప్రొపెషనల్ క్రికెట్ ప్లేయర్లకు ఏమాత్రం తీసి పోకుండా పలువురు స్టార్స్ ఆట అదరగొడుతున్నారు. వారిలో టాప్ 10 ప్లేయర్లు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.