చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తరుణ్, విమల రామన్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమాణ్యం, చిత్రం శ్రీను, విజయ్ సాయి, కషి విశ్వనాథ్, రక్ష తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎస్ అదిత్య నిర్వహించారు మరియు నిర్మాతలు శ్రీనివాస రావు, రాజు హిర్వని కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రుబేన్స్ స్వరాలు సమకుర్చారు.