X
కోరియర్ బాయ్ కళ్యాణ్
Comedy | Romance | 17 Sep 2015 | U/A |
Telugu

కోరియర్ బాయ్ కళ్యాణ్ స్టోరీ

కోరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్,యామి గౌతమ్, అశుతోష్ రాణా, హర్సవర్దన్, రాజేష్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సిమాకి దర్శకత్వం ప్రేమ్ సాయి నిర్వహించారు మరియు నిర్మాత గౌతమ్ మీనన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చరు.

కథ

కొరియర్ బాయ్ కళ్యాణ్ (నితిన్) కి ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఓ కొరియర్ డెలవరీ చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ కొరియర్ లో ఓ పెద్ద స్కామ్ కు సంభందించిన డిటేల్స్ ఉంటాయి. ఆ స్కామ్ ... స్టెమ్ సెల్స్ కు సంభందించింది. ఓ సైంటిస్ట్ (అశుతోష్ రానా) తన ప్రయోగాల కోసం చాలా మంది గర్భణీలను బలిచేస్తూంటాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వార్డు బోయ్ (ఇంటూరి వాసు)...సామాజిక కార్యకర్త సత్యమూర్తి(నాసర్) కు ఆ సీక్రెట్స్ కు సంభిందించిన కొరియర్ చేస్తాడు. ఇప్పుడా కొరియర్ ...మన హీరో కళ్యాణ్ చేతికి వస్తుంది. ఈ విషయం విలన్స్ కు తెలుస్తుంది. వారు ఆ కొరియర్ ఆపాలని ప్రయత్నాలు మొదలెడతారు. ఇంతకీ కళ్యాణ్ ఆ కొరియర్ ని అందచేయగలిగాడా...హీరోయిన్ కావ్య(యామి గౌతమి)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+