X
తెలుగు » సినిమాలు » కోరియర్ బాయ్ కళ్యాణ్
కోరియర్ బాయ్ కళ్యాణ్

కోరియర్ బాయ్ కళ్యాణ్

Comedy | Romance | 17 Sep 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కోరియర్ బాయ్ కళ్యాణ్ స్టోరీ

కోరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్,యామి గౌతమ్ , అశుతోష్ రాణా, హర్సవర్దన్, రాజేష్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సిమాకి దర్శకత్వం ప్రేమ్ సాయి నిర్వహించారు మరియు నిర్మాత గౌతమ్ మీనన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చరు. కథ కొరియర్ బాయ్ కళ్యాణ్ (నితిన్) కి ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఓ కొరియర్ డెలవరీ చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ కొరియర్ లో ఓ పెద్ద స్కామ్ కు సంభందించిన డిటేల్స్ ఉంటాయి. ఆ స్కామ్ ... స్టెమ్ సెల్స్ కు సంభందించింది. ఓ సైంటిస్ట్ (అశుతోష్ రానా) తన ప్రయోగాల కోసం చాలా మంది గర్భణీలను బలిచేస్తూంటాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వార్డు బోయ్ (ఇంటూరి వాసు)...సామాజిక కార్యకర్త సత్యమూర్తి(నాసర్) కు ఆ సీక్రెట్స్ కు సంభిందించిన కొరియర్ చేస్తాడు. ఇప్పుడా కొరియర్ ...మన హీరో కళ్యాణ్ చేతికి వస్తుంది. ఈ విషయం విలన్స్ కు తెలుస్తుంది. వారు ఆ కొరియర్ ఆపాలని ప్రయత్నాలు మొదలెడతారు. ఇంతకీ కళ్యాణ్ ఆ కొరియర్ ని అందచేయగలిగాడా...హీరోయిన్ కావ్య(యామి గౌతమి)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కోరియర్ బాయ్ కళ్యాణ్ కాస్ట్ & క్రూ

కోరియర్ బాయ్ కళ్యాణ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రేమ్ సాయి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తిక్, అనూప్ రుబెన్స్
నిర్మాత గౌతమ్ మీనన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కోరియర్ బాయ్ కళ్యాణ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్తగా ఏదో చెప్పాలన్న దర్శకుడు తాపత్రయంతో ఈ పాయింట్ ని రెడీ చేసుకున్నట్లు కనపడుంది. అయితే తనను ఎగ్జైట్ చేసిన స్టోరీ ఐడినా ను కథగా మలచి, స్క్రీన్ ప్లే తయారుచేసుకోవటంలో ఘోరంగా విఫలమయ్యాడు దర్శకుడు. హీరోని యాక్షన్ లో దింపటానికి ఉన్న ఏకైక ఎలిమెంట్ ..విలన్ కు సంభందించిన రహస్యాలు ఉన్న కొరియర్ అతని చేతికి చేరటం. అయితే సెకండాఫ్ సగం పూర్తయ్యి, ప్రీ క్లైమాక్స్ కు వచ్చేదాకా ఆ పాయింట్ ని రీచ్ కాదు. హీరోకు అప్పటివరకూ సినిమాలో పనిలేకుండా పోయింది. దర్శకుడు పెట్టిన పని లేని కళ్యాణ్ అనేదే సినిమా స్క్రీన్ ప్లే లో కూడా ఫాలో అయినట్లు అనిపిస్తుంది. దాంతో కథకు సంభంధం లేని లవ్ ట్రాక్, కామెడీలతో సినిమాని నింపేయాల్సిన పరిస్దితి ఏర్పడింది.

కోరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కోరియర్ బాయ్ కళ్యాణ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+