X
డి ఫర్ దోపిడి
Comedy | 25 Dec 2013 |
Telugu

డి ఫర్ దోపిడి స్టోరీ

డి ఫర్ దోపిడి సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్‌సందేశ్‌, సందీప్‌ కిషన్‌, మెలనీ, రాకేష్‌, నవీన్‌, దేవా కట్టా, తనికెళ్ల భరణి,హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా నిర్వహించారు మరియు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేశ్ శంకర్ స్వరాలు సమకుర్చారు.

కథ

విక్కీ (వరుణ్‌ సందేశ్‌), సుబ్బ రాజు(సందీప్‌ కిషన్‌) హరీష్‌ (నవీన్‌) బన్నూ (రాకేష్‌) స్నేహితులు. వీళ్ల నలుగురుకీ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా డబ్బు అవసరం. విక్కికి..అమ్మాయిల పిచ్చితో షాపింగ్ లు చేసి రికవరిలు కట్టటానికి డబ్బు కావాలి.రాజీవ్ కు హీరో అవ్వాలంటే డబ్బు ఎదురు ఇవ్వాల్సిన స్ధితి. హరీష్ కు తమ మామను ఒప్పించి మరదలని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. బన్ను కి...గర్ల్ ప్రెండ్ కి చూపించుకోవటానికి సిక్స్ ప్యాక్ కావాలి. అందుకు డబ్బు కావాలి. వీళ్లంతా.. తమ అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో ఓ బ్యాంకు దోపిడీ చేయాలనుకొంటారు. దొంగతనం ఎలా చేయాలో తెలియని కుర్రాళ్లు.. ఈ సాహసం ఎలా చేశారు. ఏ సమస్యలు ఎదురయ్యాయి. విజయవంతం అయ్యారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+