X
తెలుగు » సినిమాలు » డి ఫర్ దోపిడి
డి ఫర్ దోపిడి

డి ఫర్ దోపిడి

Comedy | 25 Dec 2013 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

డి ఫర్ దోపిడి స్టోరీ

డి ఫర్ దోపిడి సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్‌సందేశ్‌, సందీప్‌ కిషన్‌, మెలనీ , రాకేష్‌, నవీన్‌, దేవా కట్టా, తనికెళ్ల భరణి,హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా నిర్వహించారు మరియు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేశ్ శంకర్ స్వరాలు సమకుర్చారు. కథ విక్కీ (వరుణ్‌ సందేశ్‌), సుబ్బ రాజు(సందీప్‌ కిషన్‌) హరీష్‌ (నవీన్‌) బన్నూ (రాకేష్‌) స్నేహితులు. వీళ్ల నలుగురుకీ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా డబ్బు అవసరం. విక్కికి..అమ్మాయిల పిచ్చితో షాపింగ్ లు చేసి రికవరిలు కట్టటానికి డబ్బు కావాలి.రాజీవ్ కు హీరో అవ్వాలంటే డబ్బు ఎదురు ఇవ్వాల్సిన స్ధితి. హరీష్ కు తమ మామను ఒప్పించి మరదలని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. బన్ను కి...గర్ల్ ప్రెండ్ కి చూపించుకోవటానికి సిక్స్ ప్యాక్ కావాలి. అందుకు డబ్బు కావాలి. వీళ్లంతా.. తమ అవసరాల కోసం తప్పని పరిస్థితుల్లో ఓ బ్యాంకు దోపిడీ చేయాలనుకొంటారు. దొంగతనం ఎలా చేయాలో తెలియని కుర్రాళ్లు.. ఈ సాహసం ఎలా చేశారు. ఏ సమస్యలు ఎదురయ్యాయి. విజయవంతం అయ్యారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ.
Read More

డి ఫర్ దోపిడి కాస్ట్ & క్రూ

డి ఫర్ దోపిడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం సిరాజ్ కల్లా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహెష్ శంకర్
నిర్మాత రాజ్‌ నిడిమోరు, కృష్ణ డికె
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డి ఫర్ దోపిడి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టైటిల్, పోస్టర్స్, హీరో నాని స్టేట్ మెంట్స్ చూసి ఏదో గొప్ప క్రైమ్ కామెడీ చూడబోతున్నాం అనే బిల్డప్ ఈ సినిమాకి వచ్చేసింది. అయితే సినిమా చూసాక అంత సీన్ లేదు అనిపిస్తుంది. మూస ధోరణులకు స్వస్ధి చెప్పి కొత్తగా ట్రై చేసినందుకు సంతోష పడాలో...లేక కొత్త దనం పేరుతో నమ్మించి మన టైమ్ ని దోపిడి చేసే ప్రయత్నం చేసారని బాధపడాలో తెలియని స్ధితి. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ స్లో అవటం..ముఖ్యంగా ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ బాగా డల్ చేసేసింది. ఎక్కువ భాగం సింగిల్ లొకేషన్ లో తీసారు కాబట్టి...ఆ ఫీల్ కలగకుండా ఈ చిత్రం స్క్రిప్టుపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఫలితం బాగుండేది.

డి ఫర్ దోపిడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డి ఫర్ దోపిడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+