దేవుళ్ళు (2010)
Release date
10 Nov 2010
genre
దేవుళ్ళు స్టోరి
దేవుళ్ళు సినిమ భక్తిరస మ్యూజికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు ప్రిద్వీరాజ్, రాషి, సుమన్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, ఎస్ పి బాలసుబ్రమణ్యం, రమ్యకృష్ణ, లయ, విజయచందర్, అల్లు రామలింగయ్య, అలీ, ఎమ్ ఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, ఎ వి ఎస్, బాబు మోహన్ తదితరులు నటించరు. ఈ సినిమాకి దర్శకత్వం కోడి రామకృష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు చేగొండి హరిబాబు, కరతం రాంబాబు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చరు.
**Note:Hey! Would you like to share the story of the movie దేవుళ్ళు with us? Please send it to us ([email protected]).