X
ధనలక్ష్మి తలుపు తడితే
Comedy | 31 Jul 2015 | U |
Telugu

ధనలక్ష్మి తలుపు తడితే స్టోరీ

ధనలక్ష్మి తలుపు తడితే సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధన్ రాజ్, మనోజ్ నందన్, శ్రీ ముఖి, రణధీర్, అనిల్ కళ్యాన్, విజయ్ సాయి, సింధు తొలాని, నాగేంద్ర బాబు, తాగుబోతు రమేష్, రష్మి గౌతమ్, తనీస్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయి అచ్యుత్ చిన్నారి నిర్వహించారు మరియు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు భొలె సవాలి స్వరాలు సమకుర్చారు. 

కథ

ప్రొఫెషనల్ కిల్లర్స్ రణధీర్, శ్రీముఖి కలిసి ఎంపీ వసుంధర(సింధు తులానీ) మేనల్లుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వారు అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుంటుంది వరుసుంధ. బాబును ఇచ్చేసి డబ్బు తీసుకోవడానికి వెలుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. బాబు వారి నుండి తప్పి పోతాడు. మరో వైపు తనీస్ బర్త్ డే పార్టీ కోసం అతని ఫ్రెండ్స్ కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) కలిసి వెళ్తుండగా వారికి తప్పిపోయిన బాబు కనిపిస్తాడు. అతను ఎవరి బాబు అని అంతా అయోమయంలో పడతారు. అంతలోనే అక్కడికి వచ్చిన వసుంధర వారికి కోటి ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది. అసలు ఆ డబ్బు ఆమె ఎందుకు వచ్చిందో వారికి అర్థం కాదు. తర్వాత వారు ఇబ్బందుల్లో పడతారు. తర్వాత రణదీర్ ఎంటరవుతాడు...తర్వాత ఏమైంది? ఆ కోటి రూపాయలు చివరకు ఎవరికి దక్కుతాయి అనేది తెరపై చూడాల్సిందే.



Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+