X
తెలుగు » సినిమాలు » ధనలక్ష్మి తలుపు తడితే
ధనలక్ష్మి తలుపు తడితే

ధనలక్ష్మి తలుపు తడితే

Comedy | 31 Jul 2015 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ధనలక్ష్మి తలుపు తడితే స్టోరీ

ధనలక్ష్మి తలుపు తడితే సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధన్ రాజ్, మనోజ్ నందన్, శ్రీ ముఖి , రణధీర్, అనిల్ కళ్యాన్, విజయ్ సాయి, సింధు తొలాని, నాగేంద్ర బాబు, తాగుబోతు రమేష్, రష్మి గౌతమ్, తనీస్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయి అచ్యుత్ చిన్నారి నిర్వహించారు మరియు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు భొలె సవాలి స్వరాలు సమకుర్చారు.  కథ ప్రొఫెషనల్ కిల్లర్స్ రణధీర్, శ్రీముఖి కలిసి ఎంపీ వసుంధర(సింధు తులానీ) మేనల్లుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వారు అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకుంటుంది వరుసుంధ. బాబును ఇచ్చేసి డబ్బు తీసుకోవడానికి వెలుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. బాబు వారి నుండి తప్పి పోతాడు. మరో వైపు తనీస్ బర్త్ డే పార్టీ కోసం అతని ఫ్రెండ్స్ కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) కలిసి వెళ్తుండగా వారికి తప్పిపోయిన బాబు కనిపిస్తాడు. అతను ఎవరి బాబు అని అంతా అయోమయంలో పడతారు. అంతలోనే అక్కడికి వచ్చిన వసుంధర వారికి కోటి ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది. అసలు ఆ డబ్బు ఆమె ఎందుకు వచ్చిందో వారికి అర్థం కాదు. తర్వాత వారు ఇబ్బందుల్లో పడతారు. తర్వాత రణదీర్ ఎంటరవుతాడు...తర్వాత ఏమైంది? ఆ కోటి రూపాయలు చివరకు ఎవరికి దక్కుతాయి అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ధనలక్ష్మి తలుపు తడితే కాస్ట్ & క్రూ

ధనలక్ష్మి తలుపు తడితే సిబ్బంది సమాచారం

దర్శకత్వం సాయి అచ్యుత్ చిన్నారి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం బోలె సవాలి
నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ధనలక్ష్మి తలుపు తడితే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కించాలనుకున్న దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. సినిమాలో కొన్ని సీన్లలో లాజిక్ మిస్సవ్వడం, కొన్నీ సీన్లు సాగదీసిన్లట్లు ఉండటం, నేరేషన్ పర్పాక్టుగా లేక పోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ధనరాజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన కామెడీతో ఆకట్టుకున్నాడు. శ్రీముఖి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. రణదీర్, మనోజ్ నందం, అనిల్, విజయ్ తదితరులు వారి పాత్రల మేరకు బాగా నటించారు. పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ నాగబాబు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్ కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు.

ధనలక్ష్మి తలుపు తడితే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ధనలక్ష్మి తలుపు తడితే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+