X
తెలుగు » సినిమాలు » ఎందుకో ఏమో
ఎందుకో ఏమో

ఎందుకో ఏమో

Romance | 12 Sep 2018 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ఎందుకో ఏమో స్టోరీ

ఎందుకో ఏమో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందు, పునర్నవి భూపాలం, నోయల్, భద్రం, రచ్చ రవి, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోటి వద్దినేని వహించారు మరియు నిర్మాత మాలతి వద్దినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ అందించారు.   కథ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన కార్తీక్ (నందు), హరిక (పునర్నవి భూపాలం)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. కానీ అతడిని హారిక అపార్థం చేసుకొంటుంది. ఆ తర్వాత నందు గురించి తెలుసుకొన్న తర్వాత ప్రేమను అంగీకరిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకొంటారు. అంతలోనే ప్రిన్స్ (నోయల్) వీరి ప్రేమలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంతకీ నందు ఎవరు? కార్తీక్‌తో ప్రిన్స్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? హారికను ఎవరు పెళ్లి చేసుకొంటారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎందుకో ఏమో చిత్ర కథ. 
Read More

ఎందుకో ఏమో కాస్ట్ & క్రూ

ఎందుకో ఏమో సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోటి వద్దినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్
నిర్మాత మాలతి వద్దినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎందుకో ఏమో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరో నందు ఇలాంటి పాత్రలు ఎన్నో చేశాడు. కానీ ఈ చిత్రంలో సహజమైన రీతిలో పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. కీలక సన్నివేశాల్లో నోయల్ పలు రకాల వేరియేషన్స్‌ చూపించాడు. ప్రధానంగా క్లైమాక్స్‌లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రను బాగా చేశాడు. హారిక తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. సుడిగాలి సుధీర్ కామెడీ కొత్తగా అనిపిస్తుంది. ఎప్పటిలానే పోసాని తన పాత్రకు న్యాయం చేశాడు

ఎందుకో ఏమో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎందుకో ఏమో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+