నోయల్
Actor/Lyricst/Singer
Born : 28 Nov 1986
నోయెల్ సీన్ హైదరాబాద్ లొ జన్మించారు. తెలుగులో రప్ మ్యుజిక్ నందు మంచి పేరు తెచ్చుకున్నాడు. నోయెల్ గాయకుడిగా అనేక చిత్రాలకి పాటలు పాడారు. అంతేకాకుండా నటన మీద ఆసక్తితో నటనను కొనసాగించారు. శశిరేఖ పరిణయం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, కుమారి, నాన్నకు ప్రేమతో,...
ReadMore
Famous For
నోయెల్ సీన్ హైదరాబాద్ లొ జన్మించారు. తెలుగులో రప్ మ్యుజిక్ నందు మంచి పేరు తెచ్చుకున్నాడు. నోయెల్ గాయకుడిగా అనేక చిత్రాలకి పాటలు పాడారు. అంతేకాకుండా నటన మీద ఆసక్తితో నటనను కొనసాగించారు. శశిరేఖ పరిణయం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, కుమారి, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్, రంగస్థలం, హలొ గురు ప్రేమ కోసమే, పడి పడి లేచెను మనసు తదితర చిత్రాలలో నటించారు. సినిమాల్లో పాడటమె కాకుండ తన సొంతంగా పాటలను నిర్మించి విడుదల చేశాడు.
Read More
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో 13వ కంటెస్టెంట్‌గా సింగర్ నోయల్ ఎంట్రీ ఇచ్చారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
నోయల్ వ్యాఖ్యలు