గుడుంబా శంకర్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, మీర జాస్మిన్, అశిస్ విద్యర్థి, బ్రహ్మనందం, సయజి షిండే, రాజన్ పి దెవ్, కోటా శ్రీనివాస్, ఆలీ, సినిల్, వేణు మాధవ్, రఘు బాబు, ఎల్ బి శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరశంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వారాలు సమకుర్చారు.
కథ
అనాధ అయిన గుడుంబా శంకర్ (పవణ్ కళ్యన్) చిన్న చిన్న దౌర్జన్యాలు మోసాలు చేస్తు బ్రతుకుతుంటాడు. అలాంటి సమయంలో గౌరి (మీర జాస్మిన్) అనుకోకుండా పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ప్రయాణించవలసి వస్తుంది. కొన్ని సంఘటనల వలన మంచి స్నేహితులు అవుతారు అది ప్రేమగా మారుతుంది. అసలు గౌరి ఎందుకు ఇంటి నుంచి రావాల్సివచ్చిందో చేబుతుంది.
లొకల్ రౌడీ కుమార స్వామి (అశిస్ విద్యార్థి) బలవంతంగా పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు...ఆపెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక పారిపోవాల్సివస్తుంది.. స్వామి వెతికి పట్టుకోని ఇంటికి తీసుకోని వస్తాడు. కుమార స్వామి చాలా మూడనమ్మకస్తుడు జ్యోతిశ్యుడు అయిన పరబ్రహ్మ స్వామి (బ్రహ్మనందం) ఎం చేప్పితే అది చేస్తాడు. అలాంటి టైమ్ లో పరబ్రహ్మ స్వామి ని బయపెట్టి తను ప్రేమించిన గౌరితో కుమార స్వామి పెళ్ళి ఎలా ఆపుతాడు? అలాగే గౌరిని ఎలా సోంతం చేసుకుంటాడు అనేది మిగతా కథ..