X
తెలుగు » సినిమాలు » గుడుంబా శంకర్
గుడుంబా శంకర్

గుడుంబా శంకర్

Comedy | Romance | 10 Sep 2004 |
Telugu

3.6 /5 Users

2 /5 Filmibeat

గుడుంబా శంకర్ స్టోరీ

గుడుంబా శంకర్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, మీర జాస్మిన్, అశిస్ విద్యర్థి, బ్రహ్మనందం, సయజి షిండే, రాజన్ పి దెవ్, కోటా శ్రీనివాస్, ఆలీ, సినిల్, వేణు మాధవ్, రఘు బాబు, ఎల్ బి శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరశంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వారాలు సమకుర్చారు. కథ అనాధ అయిన గుడుంబా శంకర్ (పవణ్ కళ్యన్) చిన్న చిన్న దౌర్జన్యాలు మోసాలు చేస్తు బ్రతుకుతుంటాడు. అలాంటి సమయంలో గౌరి (మీర జాస్మిన్) అనుకోకుండా పరిచయం అవుతుంది ఇద్దరు కలిసి ప్రయాణించవలసి వస్తుంది. కొన్ని   సంఘటనల వలన మంచి స్నేహితులు అవుతారు అది ప్రేమగా మారుతుంది. అసలు గౌరి ఎందుకు ఇంటి నుంచి రావాల్సివచ్చిందో చేబుతుంది. లొకల్ రౌడీ కుమార స్వామి (అశిస్ విద్యార్థి) బలవంతంగా పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు...ఆపెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక పారిపోవాల్సివస్తుంది.. స్వామి వెతికి పట్టుకోని ఇంటికి తీసుకోని వస్తాడు. కుమార స్వామి చాలా మూడనమ్మకస్తుడు జ్యోతిశ్యుడు అయిన పరబ్రహ్మ స్వామి (బ్రహ్మనందం) ఎం చేప్పితే అది చేస్తాడు. అలాంటి టైమ్ లో పరబ్రహ్మ స్వామి ని బయపెట్టి తను ప్రేమించిన గౌరితో  కుమార స్వామి పెళ్ళి ఎలా ఆపుతాడు? అలాగే గౌరిని ఎలా సోంతం చేసుకుంటాడు అనేది మిగతా కథ..
Read More

గుడుంబా శంకర్ కాస్ట్ & క్రూ

గుడుంబా శంకర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వీరశంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత నాగేంద్ర బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గుడుంబా శంకర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Heart touching

  • Perfect movie for family... Felt different from traditional village movies which most of directors prefer... No violence... No villan.... Felt different..friendship story told in different way rather than traditional violence or action... My entire..

  • awesome movie

  • One of the best movies to be watched ... Great acting Nagarjuna and Karthi and hilarious and touching one too..

  • Best movie of the year

  • it's soooooo interesting movie and it's a family movie.............

×
3.6 /5 Your Rating

గుడుంబా శంకర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+