X
తెలుగు » సినిమాలు » హలో మీరా
హలో మీరా

హలో మీరా

Drama | Psychological | 21 Apr 2023 | U | 153 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

హలో మీరా స్టోరీ

హలో మీరా సినిమా డ్రామా, సైకోలాజికల్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కాకర్ల శ్రీనివాస్ వహించారు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై  పద్మ కాకర్ల నిర్మించారు. సంగీతం ఎస్‌ చిన్నా అందించారు.    రిలీజ్ డేట్  ఈ సినిమాను ఏప్రిల్  21, 2023 తేదీన విడుదల చేసారు.  కథ హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే మీరా (గార్గేయి ఎల్లా ప్రగడ) సొంత ఊరు విజయవాడలో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్న సమయంలో హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీరా మాజీ బాయ్‌ఫ్రెండ్ సుధీర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో సూసైడ్ నోట్‌లో మీరా పేరు ఉండటంతో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కాల్ చేస్తాడు? కేసు నమోదు చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని పోలీసులు ఆదేశిస్తారు. దాంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరుతుంది.  విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరిన తర్వాత మీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మీరా బాయ్‌ఫ్రెండ్‌ సుధీర్ ఎందుకు సూసైడ్ ప్రయత్నం చేశారు? హైదరాబాద్ పోలీసులు పిలిచిన నేపథ్యంలో మీరా ఎలాంటి సంఘర్షణకు లోనైంది? మీరా తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పిందా? పెళ్లికి ముందు మీరాకు ఎదురైన పరిస్థితిపై తల్లిదండ్రులు ఎలా స్పందించారు? సూసైడ్ అటెంప్ట్ తర్వాత సుధీర్ పరిస్థితి ఏమిటి? చివరకు మీరా పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే హలో మీరా సినిమా
Read More

హలో మీరా కాస్ట్ & క్రూ

హలో మీరా సిబ్బంది సమాచారం

దర్శకత్వం కాకర్ల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎస్‌ చిన్నా
నిర్మాత పద్మ కాకర్ల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హలో మీరా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పెళ్లికి ఒకట్రెండు రోజుల ముందు పోలీస్ కేసులో ఇరుక్కొంటే ఒక అమ్మాయి పరిస్థితి ఏమిటి? పెళ్లి కావాల్సిన సమయంలో కూతురు జీవితం తలకిందులైతే..తల్లిదండ్రులు పడే ఆవేదన, కాబోయే భర్త, అత్త వ్యవహరించే తీరు వల్ల అమ్మాయి పడే సంఘర్షణ నేపథ్యంగా రూపొందిన చిత్రం హలో మీరా. ఒకే ఒక పాత్రతో శ్రీనివాసు కాకర్ల రాసుకొన్న స్క్రిప్టు, సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. మీరాగా గార్గేయి బిహేవ్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది. ప్రయోగాత్మక చిత్రాలను, డిఫరెంట్ కంటెంట్‌తో ఉండే సినిమాలను ఇష్టపడే వారికి హలో మీరా నచ్చడమే కాకుండా మంచి మంచి అనుభూతిని కలిగిస్తుంది.

హలో మీరా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హలో మీరా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+