అదేగా ఆశపడ్డావ్ బాలకృష్ణ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, అశ్విన్ కకుమను, స్వాతి, నందిత, సూరి, వి ఎస్ రాఘవన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోకుల్ నిర్వహించారు మరియు నిర్మాతలు సుజన్, సామన్య రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సిద్దార్థ్ విపిన్ స్వరాలు సమకుర్చరు.