ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, ప్రభు దేవా, ఆర్తి చ్హబ్రియా, ప్రకాష్ రాజ్, ఉర్వషి, కవిత, ఎమ్ ఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, గుండు హనుమంత రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వాసు నిర్వహించారు మరియు నిర్మాతలు అల్లు అరవింద్ మరియు అశ్వాని దత్త్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటడి క్రిష్ణ స్వరాలు సమకుర్చరు.