జంబలకిడి పంబ సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, అమని, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, మల్లికార్జున రావు, విజయ లక్ష్మి, కళ్ళు చిదంబరం, శ్రీ లక్ష్మి, జయలలిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజ్ కోటి స్వరాలు సమకుర్చరు.