X
జయ జానకి నాయక
Action | Romance | 11 Aug 2017 | U/A |
Telugu

జయ జానకి నాయక స్టోరీ

జయ జానకి నాయక సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, అది పినిశెట్టి, జగపతి బాబు, శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహించారు మరియు నిర్మాత ఎమ్ రవిందర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. 

కథ

బోయపాటి రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఓపెనింగ్ ఉంటుంది., కానీ ప్రేక్షకుడు ఏమాత్రం నిరాశ చెందడు. కథలోకి వస్తే... గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌) తన ఫ్యామిలీ అంటే విపరీతంగా ఉండే మామూలు కుర్రాడు. తన కుటుంబం అంటే, తన తండ్రి అంటే చాలా ఇష్టం. గగన్ తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు) ఈ ఇద్దరూ అతనికి ప్రఒపంచం లోనే ఇష్తమైన మొదటి వ్యక్తులు. స్వీటి ఉరఫ్ జానకి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఒకరకంగా ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటి-గగన్‌ ప్రేమించుకుంటారు. ఆ ఫ్యామిలో ఇక అంతా ఆనందమే అనుకుంటుండగా. సెంట్రల్ మినిస్టర్ (సుమన్) కొడుకుతో గగన్ గొదవపడటానికి కారణం అవుతుంది జానకి. ఇక అక్కడినుంచీ సమస్యక్లు మొదలవుతాయి. జానకి జీవితం చిక్కుల్లో పడుతుంది. ఆమెని రక్షించటం కోసం గగన్ అతని తండ్రి చక్రవర్తీ, అన్నయ్య కూడా రంగంలోకి దిగుతారు. అయితే అసలు గగన్ కీ సెంట్రల్ మినిస్టర్ కీ మధ్య వైరం ఏమిటీ, జానకికీ అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ సంబందం ఏమిటీ? చివరికి జానకి కోసం గగన్ ఎన్ని పోరాటాలు చేసి ఆమెను దక్కించుకున్నాడూ అన్నది తెరమీద చూడాల్సిందే....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+