twitter

    జోడి స్టోరి

    జోడి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది సాయికుమార్, శ్రధ్దా శ్రీనాథ్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విశ్వనాథ్ అగిగెల వహించారు, నిర్మాతలు పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం నీవే ఫణికళ్యాణ్ అందించారు. 


    కథ

    కపిల్ (ఆది సాయికుమార్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన తండ్రి (వీకే నరేష్) క్రికెట్ బెట్టింగ్ పిచ్చితో అనేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆ క్రమంలో కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ వ్యవహారం పెళ్లిగా మారే సమయంలో తండ్రి చేసిన నిర్వాకం కపిల్‌‌కు ఓ సమస్యగా మారుతుంది. కాంచనమాల బాబాయ్ (సిజ్టు) పెళ్లికి నిరాకరిస్తాడు. కపిల్, కాంచనమాల పెళ్లికి తండ్రి ఎలా అడ్డుగా మారాడు? తండ్రి బెట్టింగ్ పిచ్చి వల్ల కపిల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన ప్రేమను కాపాడుకోవడానికి, తండ్రిని జూదం అలవాటు నుంచి మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకొన్నాడు. చివరకు కథలో విలన్‌గా దూసుకొచ్చిన వ్యక్తిని ఎలా అడ్డుకొన్నాడు? విలన్ వేసే ఎత్తులకు కపిల్ ఎలా పైఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే జోడి కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie జోడి with us? Please send it to us ([email protected]).
    • Aadi Saikumar and Shraddha Srinath Interview About Jodi Movie
    Go to : Jodi Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X