X
జోడి

జోడి

Romance | 06 Sep 2019 | U | 136 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

జోడి స్టోరీ

జోడి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది సాయికుమార్, శ్రధ్దా శ్రీనాథ్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విశ్వనాథ్ అగిగెల వహించారు, నిర్మాతలు పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం నీవే ఫణికళ్యాణ్ అందించారు.  కథ కపిల్ (ఆది సాయికుమార్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన తండ్రి (వీకే నరేష్) క్రికెట్ బెట్టింగ్ పిచ్చితో అనేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆ క్రమంలో కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ వ్యవహారం పెళ్లిగా మారే సమయంలో తండ్రి చేసిన నిర్వాకం కపిల్‌‌కు ఓ సమస్యగా మారుతుంది. కాంచనమాల బాబాయ్ (సిజ్టు) పెళ్లికి నిరాకరిస్తాడు. కపిల్, కాంచనమాల పెళ్లికి తండ్రి ఎలా అడ్డుగా మారాడు? తండ్రి బెట్టింగ్ పిచ్చి వల్ల కపిల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన ప్రేమను కాపాడుకోవడానికి, తండ్రిని జూదం అలవాటు నుంచి మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకొన్నాడు. చివరకు కథలో విలన్‌గా దూసుకొచ్చిన వ్యక్తిని ఎలా అడ్డుకొన్నాడు? విలన్ వేసే ఎత్తులకు కపిల్ ఎలా పైఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే జోడి కథ.
Read More

జోడి కాస్ట్ & క్రూ

జోడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం విశ్వానాథ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఫణి కళ్యాణ్
నిర్మాత సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జోడి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బెట్టింగ్, జూదం బారిన ఇంటి పెద్ద పడితే.. తన కుటుంబానికి కాదు.. ఇతర కుటుంబాలపై ఎలాంటి దుష్ప్రలితాలు చూపిస్తాయనే మంచి పాయింట్‌తో జోడి రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడాలంటే జోడి క్లీన్ మూవీ. ఎలాంటి అసభ్యత, అశ్లీలానికి చోటు లేదు. బలహీనమైన కథనమే ఈ సినిమాకు మైనస్.

జోడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జోడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+