X
కాదలి
Romance | 16 Jun 2017 | U |
Telugu

కాదలి స్టోరీ

కాదలి సినిమా ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ఇందులో నటించిన వారు పూజ కె. దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోహన్, డా మంజరి షర్మిల, గురురాజ్, మానేపల్లి, పల్లవి బానోత్, భాను అవిరినేని, సి సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోహిస్తున్నారు. ఈ సినిమాకి రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్ చిలుకూరి వహించారు మరియు సంగీతం ప్రసన్, ప్రవీణ్, శ్యామ్ కలిసి అందించారు. 

కథ

బాంధవి వరదరాజన్ (పూజా కే దోషి) ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఫిజియో థెరపిస్ట్. బాంధవికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల కార్యక్రమం బెడిసి కొడుతుంది. మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన పెళ్లిచూపులే చేదు అనుభవాన్ని మిగిల్చడంతో నిరాశకు గురవుతుంది. ఈ క్రమంలో కార్తీక్ (హరీష్ కల్యాణ్), క్రాంతి (సాయి రోనక్) అనే ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం గాఢమైన స్నేహంగా మారుతుంది. బాంధవి అంటే ఇద్దరికి ప్రేమ ఏర్పడుతుంది. వారిద్దరూ తమ ప్రేమను బాంధవికి వ్యక్తీకరించాలని ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో కార్తీక్, క్రాంతి ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకొంటారు. బాంధవికి కార్తీక్, క్రాంతి తమ ప్రేమను ఎలా చెప్పారు. బాంధవిని ఒప్పించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏంటీ? ఈ వ్యవహారంలో బాంధవి, కార్తీక్, క్రాంతి పడిన మానసిక సంఘర్షణ ఏమిటీ. చివరికి బాంధవి కార్తీక్, క్రాంతిలలో ఎవరి ప్రేమను గెలుచుకొన్నది? ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారమే కాదలి చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+