X
తెలుగు » సినిమాలు » కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే

కనులు కనులను దోచాయంటే

Romance | Thriller | 28 Feb 2020 | U | 162 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కనులు కనులను దోచాయంటే స్టోరీ

కనులు కనులను దోచాయంటే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షన్, గౌతమ్ మీనన్, నిరంజని అహతైన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డెసింగు పెరియసామి వహించారు. నిర్మాత అంటో జోసెఫ్ నిర్మించారు. డి ఇమ్మాన్ స్వరాలు సమకుర్చరు. కథ  సిద్దు (దుల్కర్ సల్మాన్) యాప్ డెవలపర్ అని చెప్పుకుంటూ తన స్నేహితుడితో వైట్ కాలర్ నేరాలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఆ క్రమంలో తొలి చూపులోనే మీరా అలియాస్ మధుమిత (రితూవర్మను చూసి సిద్దు ప్రేమలో పడిపోతాడు. కానీ ఓ దశలో మధుమిత ఇచ్చిన షాక్‌కు సిద్ధూ ద్వయానికి దిమ్మ తిరిగిపోతుంది. వైట్ కాలర్ నేరాలను పరిశోధించే ఆఫీసర్ ప్రతాప్ ( గౌతమ్ వాసుదేవ మీనన్) చేతికి సిద్ధూ ద్వయం దొరికిపోతారు. సిద్దూకు మధుమిత ఎలాంటి షాకిచ్చింది? ఆ షాక్ నుంచి తేరుకొని మధుమితకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకొన్నాడు? పోలీస్ ఆఫీసర్ తన కేసును ఎలా పరిశోధించాడు? సిద్ధు, అతడి స్నేహితుడు ఎందుకు దొంగతనాలకు పాల్పడాలనుకొంటారు. ఈ కథలో మధుమిత, ఆమె స్నేహితురాలు (నిరంజనీ) పాత్రలు ఏంటి? సిద్ధును మధుమిత ఎందుకు మోసగించింది. ఈ స్టోరీలో సాఫ్ట్ విలన్ ( అనీష్ కురువిల్లా) ఎలాంటి ట్విస్టులు ఇచ్చాడనే ప్రశ్నలకు సమాధానమే కనులు కనులను దోచాయంటే సినిమా కథ.
Read More

కనులు కనులను దోచాయంటే కాస్ట్ & క్రూ

కనులు కనులను దోచాయంటే సిబ్బంది సమాచారం

దర్శకత్వం డెసింగు పెరియసామి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డి ఇమ్మాన్
నిర్మాత అంటో జోసెఫ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కనులు కనులను దోచాయంటే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కనులు కనులను దోచాయంటే సినిమా టైటిల్ వింటే ఏదో ప్రేమ కథలా ఉందే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ పక్కా యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు మంచి రొమాంటిక్ కామెడీ చిత్రమని అని చెప్పవచ్చు. కథలో ట్విస్టులు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు మరో పాజిటివ్ అంశమని చెప్పుకోవాలి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరికి కొత్త అనుభూతిని, వినోదాన్ని పంచే చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో సినిమా ప్రేక్షకులకు చేరవేయ గలిగితే కనులు కనులను దోచాయంటే మంచి సక్సెస్‌ను అందుకోవడం ఖాయం.

కనులు కనులను దోచాయంటే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కనులు కనులను దోచాయంటే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+