X
కనుపాప

కనుపాప

Thriller | 03 Feb 2017 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కనుపాప స్టోరీ

కనుపాప సినిమా మళయాళంలో సూపర్ హిట్ అయిన 'ఒప్పం' ని తెలుగులో 'కనుపాప' టైటిల్ తో డబ్ చేసి మన ముందుకు తీసుకువచ్చారు. థ్రిల్లర్ కథాంశం ఇందులో నటించిన వారు మోహ‌న్ లాల్, బేబీ మీనాక్షి, విమ‌లా రామ‌న్, అనుశ్రీ, స‌ముద్ర‌ఖ‌ని, నేడుముడి వేణు, రేన్జి ప‌ణిక్క‌ర్, చెంబ‌న్ వినోద్ జోష్ త‌దిత‌రులు. ఈ సినిమాకి స్క్రీప్లే,డైరెక్ష‌న్ :ప్రియ‌ద‌ర్శ‌న్ నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ లాల్ నిర్మించారు, సమర్పన దిలీప్ కుమార్ బొలుగోటి. ఈ చిత్రానికి సంగీతం రోన్ ఈతాన్ యోహన్ స్వరాలు సమకుర్చరు. కథ ఓ అంధుడైన జయరామ్ (మోహన్ లాల్) చుట్టూ తిరుగుతుంది. లిప్ట్ ఆపరేటర్ గా పనిచేసే జయరామ్ ...తనకు దృష్టి లేకపోయినా తన కాన్సర్టేషన్, తన మిగతా సెన్సెస్ ని బట్టి కళ్లున్నవాళ్ల కన్నా చక్కగా తన పనులే కాక మిగతా పనులన్ని చేస్తూంటాడు. రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి (నెరుముడి వేణు) మన హీరో జయారామ్ పనిచేసే పోష్ అపార్టమెంట్ కాంప్లెక్స్ లోనే ఉంటూంటాడు. జయరామ్ ని నమ్మి తన జీవితానికి సంభందించిన కొన్ని రహస్యాలను షేర్ చేసుకుంటూంటాడు ఆ జడ్జి. ఆయన ఓ వాసు దేవ్ అనే క్రిమినల్ కోసం అన్వేషణ కొనసాగిస్తూంటాడు. అయితే ఈ లోగా ఆ సిటీలో కొన్ని మర్డర్స్ జరుగుతాయి. అవన్ని సిమిలర్ గా ఉన్నాయని,వాటికి ఏదో లింక్ ఉందని పోలీస్ డిపార్టమెంట్ లో అనుమానిస్తూంటారు. ఈ లోగా ఆ అపార్టమెంట్ లో ఓ వివాహ నిశ్చితార్దం జరుగుతూండగా... ఆ జడ్జి హత్య చేయబడతాడు. అంధుడైన జయరామ్ ...ఎలర్టై ఆ జడ్జి గదిలోకి వెళ్ళేసరికే... ఆ హంతకుడు (సముద్రఖని) దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. ఈ లోగా పోలీస్ లు వస్తారు. జయరామ్ నిఆ హత్యకేసులో ప్రధమ నిందితుడుగా అనుమానిస్తారు. అక్కడ నుంచి పిల్లి, ఎలుకా గేమ్ లాంటి ది స్టార్ట్ అవుతుంది. జయరామ్ తన నిర్దోషత్వం ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరో ప్రక్క ఆ హంతకుడు జయరామ్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ లాగి, మరో మర్డర్ చేయాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఆ మర్డర్ చేద్దామనుకునేది మరెవరినో కాదు..జయరామ్ ప్రాణంగా భావించే ఓ చిన్నారి పాపది. ఇంతకీ జయరామ్ కు ఆ చిన్నారి పాపకు ఉన్న రిలేషన్ ఏమిటి..జడ్జి మర్డర్ కేసుకు ఈ కథకు లీడ్ ఏంటి..జడ్జి మర్డర్ కేసులో ఫ్రేమ్ చేయబడ్డ జయరామ్ తప్పించుకోగలడా..అసలు ఏం జరిగింది. ఆ హంతకుడు అసలు మోటో ఏంటి...చివరకు హంతకుడు ఎలా జయరామ్ చేతికి చిక్కాడు వంటి విషయాలు తెలియాలంటే చక్కటి చిక్కటి మర్డర్ మిస్టరీనీ చూడాల్సిందే.     
Read More

కనుపాప కాస్ట్ & క్రూ

కనుపాప సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రియదర్శన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రోన్ ఏతాన్ యోహాన్
నిర్మాత మోహన్ లాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కనుపాప విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

కనుపాప సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కనుపాప

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+