కోస్టి మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కాజల్ అగర్వాల్, యోగి బాబు, కె ఎస్ రవి కుమార్, ఊర్వశి, సత్యన్, మనోబాల, సుబ్బు పంచు, రాధికా శరత్ కుమార్ తదితరులు నటించారు. సినిమాకి దర్శకత్వం కళ్యాణ్ వహించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు.
కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయం
ఈ హారర్ కామెడీలో కాజల్ ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ, మరో పాత్రలో నాయకిగానూ కనువిందు చేయబోతోంది.
రిలీజ్ డేట్
వేసవి సెలవులు పురస్కరించుకుని మార్చ్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తం అవుతోంది.