X
తెలుగు » సినిమాలు » కిన్నెరసాని
కిన్నెరసాని

కిన్నెరసాని

Romance | 10 Jun 2022 | U/A | 136 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

కిన్నెరసాని స్టోరీ

కిన్నెరసాని సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ దేవ్, షీతల్, కషిష్ ఖాన్  తదితరులు నటించారు. దర్శకత్వం రమణ తేజ వహించారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. సంగీతం మహితి స్వర అందించారు.  కథ వెంకట్ (కళ్యాణ్ దేవ్) ఒక పెద్ద లాయర్ దగ్గర అప్రెంటిస్ గా పని చేస్తూ ఉంటాడు. స్వతహాగా తెలివికల కావడంతో అనేక కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వేద(ఆన్ శీతల్) ఒక లైబ్రరీ రన్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు దూరమైన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది వేద. ఆమెకు ఒక పక్క వెంకట్ సహాయ పడుతూ ఉంటాడు. ఒక రోజు తండ్రి వద్దకు వెళ్లడం ఖాయమని అనుకుంటున్న సమయంలో ఆమెను చంపడం కోసం జయదేవ్( రవీంద్ర విజయ్) ఆమె ఉన్న ప్లేస్ కి వస్తాడు. చివరికి జయదేవ్ వేదను చంపాడా? అసలు జయదేవ్ సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాడు? వెంకట్ తన లవర్ చనిపోయినా, సరే మరి వేదను ప్రేమించేలా ఎందుకు చేశాడు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

కిన్నెరసాని కాస్ట్ & క్రూ

కిన్నెరసాని సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమణ తేజ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహితి స్వర
నిర్మాత రామ్ తళ్ళూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కిన్నెరసాని విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఈ సినిమా నిడివి రెండు గంటలే అయినా స్లో స్క్రీన్ ప్లే కారణంగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ స్టోరీ కావడంతో కొత్తదనం ఫీల్ అవ్వక పోయినా కాసేపటికి ఒకటి వచ్చే ట్విస్ట్ లు ఆసక్తి రేపుతాయి. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వాళ్ళకు 'కిన్నెరసాని' పర్ఫెక్ట్ ఛాయిస్.

కిన్నెరసాని ట్రైలర్

Video Thumbnail

కిన్నెరసాని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

కిన్నెరసాని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+