X
కృష్ణ వ్రింద విహారి
Family | 23 Sep 2022 | U/A | 139 Mins
Telugu

కృష్ణ వ్రింద విహారి స్టోరీ

కృష్ణ వ్రింద విహారి సినిమా ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  నాగశౌర్య, షిర్లే సెటియా, రాధిక శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య అక్కల, బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనీష్ వహించారు. నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై  నిర్మించారు. సంగీతం సాగర్ మహతి అందించారు. 

కథ
సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన యువకుడు కృష్ణ (నాగశౌర్య). హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరిన కృష్ణ తొలిచూపులోనే వ్రింద (షెర్లీ సెతియా)ను ప్రేమిస్తాడు. అయితే వ్రింద తన ప్రేమను నిరాకరించినా గానీ.. వెంటపడి పెళ్లికి ఒప్పిస్తాడు. తనకు పిల్లలు పుట్టరనే విషయాన్ని తన కుటుంబానికి చెప్పి కృష్ణ షాక్ గురిచేస్తాడు. అయితే పెళ్లి తర్వాత వ్రిందాకు ప్రెగ్నెంట్ అవ్వడంతో కృష్ణ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తడంతో కృష్ణ, వ్రిందా విడాకుల వరకు వెళ్తారు. తనకు పిల్లలు కలగరనే అబద్దాన్ని కృష్ణ ఎందుకు ఆడాల్సి వచ్చింది? కృష్ణతో పెళ్లికి వ్రిందా ఎందుకు నిరాకరించింది? వ్రిందాను పెళ్లికి కృష్ణ ఎలా ఒప్పించాడు? వ్రిందా విందా ప్రెగ్నెన్సీపై కృష్ణ తల్లి అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఎందుకు అనుమానాలు కలిగాయి? విడాకుల వరకు వచ్చిన కృష్ణ, విందాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తమ కాపురంలో ఏర్పడిన సమస్యలకు కృష్ణ, వ్రిందా ఎలాంటి పరిష్కారం చూపారు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణ వ్రిందా విహారి సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+