twitter
    TelugubredcrumbMoviesbredcrumbLakshyabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇప్పటి వరకు తెర మీద రాని విలువిద్య క్రీడ ముఖ్య కథాంశంగా, కొంత ఎమోషన్స్‌తో కూడిన సినిమాగా లక్ష్య రూపొందింది. కథ, కథనాలు సరిగా లేకపోవడం వల్ల సినిమా రెగ్యులర్‌గా, రొటీన్‌గా సాగుతుంది. మంచి ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలకు చోటు ఉన్న ఆ దిశగా ప్రయత్నం చేయలేదనే విషయం కనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రాత ఎలా ఉంటుందో వారాంతం వరకు వేచి చూస్తే ఫలితం స్పష్టంగా తెలుస్తుంది.
    • BOY Telugu Movie Trailer  Amar Viswaraj  Lakshya Sinha
    Go to : Lakshya Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X