twitter

    లక్ష్య స్టోరి

    లక్ష్య  ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో నాగశౌర్య, కేతిక శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి వహిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు. 

    కథ
    విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న క్రీడాకారుడు పార్థు (నాగశౌర్య). తనకు మనోధైర్యంగా నిలిచిన తాత (సచిన్ ఖేడేకర్) అండతో విలువిద్యలో విశేషంగా రాణిస్తుంటారు. అయితే పార్థు ప్రతిభను చూసి ఓర్వలేక పోయిన మరో క్రీడాకారుడు రాహుల్ (శత్రు) ఓ కుట్రను పన్నుతాడు. జాతీయ స్థాయి పోటీలకు ముందు కుడిచేతి మణికట్టుకు గాయం కావడం, డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోటీల నుంచి పార్థు డిస్‌క్వాలిఫై అవుతాడు. దాంతో మద్యానికి పార్థు బానిస అవుతాడు. ప్రియురాలు రితిక (కేతిక శర్మ)కు దూరం అవుతాడు. విలువిద్య క్రీడాకారుడికి అత్యంత బలమైన మణికట్టుకు ఎలా గాయం అయింది? పార్థుపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు ఎలా వచ్చాయి? తన తాతను కోల్పోయిన పార్థుకు రితిక ఎలాంటి మెంటల్ సపోర్ట్ ఇచ్చింది? తన ప్రత్యర్థి రాహుల్‌ను పార్థు ఎలా ఎదురించి తన తండ్రి, తాత కలను నెరవేర్చుకొన్నాడు? తనకు దూరమైన ప్రియురాలు రితికను ఎలా దక్కించుకొన్నారు? చివరకు తన లక్ష్యాన్ని పార్థు ఎలా చేరుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్య మూవీ కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie లక్ష్య with us? Please send it to us ([email protected]).
    • BOY Telugu Movie Trailer  Amar Viswaraj  Lakshya Sinha
    Go to : Lakshya Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X