X
లక్ష్య

లక్ష్య

Action | Sports | 10 Dec 2021 | U | 141 Mins
Telugu

2.8 /5 Users

2 /5 Filmibeat

లక్ష్య స్టోరీ

లక్ష్య  ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో నాగశౌర్య, కేతిక శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి వహిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు.  కథ విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న క్రీడాకారుడు పార్థు (నాగశౌర్య). తనకు మనోధైర్యంగా నిలిచిన తాత (సచిన్ ఖేడేకర్) అండతో విలువిద్యలో విశేషంగా రాణిస్తుంటారు. అయితే పార్థు ప్రతిభను చూసి ఓర్వలేక పోయిన మరో క్రీడాకారుడు రాహుల్ (శత్రు) ఓ కుట్రను పన్నుతాడు. జాతీయ స్థాయి పోటీలకు ముందు కుడిచేతి మణికట్టుకు గాయం కావడం, డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోటీల నుంచి పార్థు డిస్‌క్వాలిఫై అవుతాడు. దాంతో మద్యానికి పార్థు బానిస అవుతాడు. ప్రియురాలు రితిక (కేతిక శర్మ)కు దూరం అవుతాడు. విలువిద్య క్రీడాకారుడికి అత్యంత బలమైన మణికట్టుకు ఎలా గాయం అయింది? పార్థుపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు ఎలా వచ్చాయి? తన తాతను కోల్పోయిన పార్థుకు రితిక ఎలాంటి మెంటల్ సపోర్ట్ ఇచ్చింది? తన ప్రత్యర్థి రాహుల్‌ను పార్థు ఎలా ఎదురించి తన తండ్రి, తాత కలను నెరవేర్చుకొన్నాడు? తనకు దూరమైన ప్రియురాలు రితికను ఎలా దక్కించుకొన్నారు? చివరకు తన లక్ష్యాన్ని పార్థు ఎలా చేరుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్య మూవీ కథ.
Read More

లక్ష్య కాస్ట్ & క్రూ

లక్ష్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంతోష్ జాగర్లమూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కాల భైరవ
నిర్మాత శరత్ మరార్, నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
ఉత్పత్తి Lighter Buddha Films
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ Jio Hotstar
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లక్ష్య విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇప్పటి వరకు తెర మీద రాని విలువిద్య క్రీడ ముఖ్య కథాంశంగా, కొంత ఎమోషన్స్‌తో కూడిన సినిమాగా లక్ష్య రూపొందింది. కథ, కథనాలు సరిగా లేకపోవడం వల్ల సినిమా రెగ్యులర్‌గా, రొటీన్‌గా సాగుతుంది. మంచి ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలకు చోటు ఉన్న ఆ దిశగా ప్రయత్నం చేయలేదనే విషయం కనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రాత ఎలా ఉంటుందో వారాంతం వరకు వేచి చూస్తే ఫలితం స్పష్టంగా తెలుస్తుంది.

లక్ష్య ట్రైలర్

Video Thumbnail

లక్ష్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

లక్ష్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+