లారెన్స్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు లారెన్స్ రాఘవేంద్ర, అను ప్రభాకర్, గునల్, ప్య్రమిద్ నటరాజన్, విజయపూరి, లివింగ్ స్టన్, ధాము తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేష్ ఆర్ ఎస్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు శివా స్వరాలు సమకుర్చరు.