మా అన్నయ్య సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజశేఖర్, మీనా, వినీత్, బ్రహ్మాజి, మహేశ్వరి, దీప్తి భత్నగర్, సుధాకర్, రమ ప్రభ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిరాజ పణిశెట్టి నిర్వహించారు మరియు నిర్మాతలు బెల్లంకొండ సురేష్, ఎస్ రమేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.