twitter

    విమర్శకుల సమీక్ష

    • ఫ్యాక్షన్ నేపథ్యంగా మాస్, మసాల అంశాలను మేలవించిన రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. కథలోని తీవ్రత ఎలివేట్ కాకపోవడం వల్ల ఎమోషన్స్‌ను తెర మీద పండలేదనిపిస్తుంది. రొటీన్ కామెడీ, మితిమీరిన హాస్యం సినిమాకు మైనస్. అటు నితిన్‌కు గానీ, దర్శకుడు శేఖర్‌ కెరీర్‌కు గానీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. పాటలు, ఫైట్స్, కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి మాచర్ల నియోజకవర్గం నచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో సీతారామం, బింబిసార కలెక్షన్ల పరంగా మంచి దూకుడుతో ఉన్నాయి. అయితే ఈ సినిమా కమర్షియల్ సత్తా కొద్దిరోజులు ఆగితే తెలిసిపోతుంది.

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X