twitter

    మధుర వైన్స్ స్టోరి

    మధుర వైన్స్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సన్నీ నవీన్, సీమ చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయ కిషోర్ బి వహించారు. నిర్మాత రాజేష్ కోడెపు నిర్మించారు. సంగీతం జయ్ క్రిష్, కార్తీక్ రోడ్రిగెజ్ అందించారు.   

    కథ 
    మధుర అనే అమ్మాయితో బ్రేకప్ కావడంతో తాగుబోతుగా మారుతాడు అజయ్ (సన్నీ నవీన్). రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి.. తనకు ఇష్టం లేని మద్యం వ్యాపారంలోకి దిగి మధుర అనే వైన్స్ నడుపుతుంటాడు ఆనంద్ రావు (సమ్మోహిత్ ములూరి). మధురవైన్స్‌లో తప్పతాగే అజయ్.. ఆనంద్ రావు చెల్లెలు అంజలి (సీమ చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అజయ్, అంజలి ప్రేమ వ్యవహారం ఆనంద్ రావుకు తెలుస్తుంది. మధురతో అజయ్ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఇష్టం లేకపోయినా మధుర వైన్స్‌ను ఆనంద రావు ప్రారంభించారు. మద్యం వ్యాపారంపై ఆనంద్ రావుకు ఎందుకు అయిష్టం ఏర్పడింది? అజయ్, అంజలి ప్రేమను ఆనంద్ రావు ఎందుకు నిరాకరించాడు? అంజలితో ప్రేమ విషయంలో ఆనందరావును అజయ్ ఒప్పించాడా? తన చెల్లెలి ప్రేమను అజయ్ ఒప్పుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మధురవైన్స్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie మధుర వైన్స్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X