X
తెలుగు » సినిమాలు » మధుర వైన్స్
మధుర వైన్స్

మధుర వైన్స్

Action | Romance | 22 Oct 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మధుర వైన్స్ స్టోరీ

మధుర వైన్స్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సన్నీ నవీన్, సీమ చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయ కిషోర్ బి వహించారు. నిర్మాత రాజేష్ కోడెపు నిర్మించారు. సంగీతం జయ్ క్రిష్, కార్తీక్ రోడ్రిగెజ్ అందించారు.    కథ  మధుర అనే అమ్మాయితో బ్రేకప్ కావడంతో తాగుబోతుగా మారుతాడు అజయ్ (సన్నీ నవీన్). రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి.. తనకు ఇష్టం లేని మద్యం వ్యాపారంలోకి దిగి మధుర అనే వైన్స్ నడుపుతుంటాడు ఆనంద్ రావు (సమ్మోహిత్ ములూరి). మధురవైన్స్‌లో తప్పతాగే అజయ్.. ఆనంద్ రావు చెల్లెలు అంజలి (సీమ చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అజయ్, అంజలి ప్రేమ వ్యవహారం ఆనంద్ రావుకు తెలుస్తుంది. మధురతో అజయ్ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఇష్టం లేకపోయినా మధుర వైన్స్‌ను ఆనంద రావు ప్రారంభించారు. మద్యం వ్యాపారంపై ఆనంద్ రావుకు ఎందుకు అయిష్టం ఏర్పడింది? అజయ్, అంజలి ప్రేమను ఆనంద్ రావు ఎందుకు నిరాకరించాడు? అంజలితో ప్రేమ విషయంలో ఆనందరావును అజయ్ ఒప్పించాడా? తన చెల్లెలి ప్రేమను అజయ్ ఒప్పుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మధురవైన్స్ సినిమా కథ.
Read More

మధుర వైన్స్ కాస్ట్ & క్రూ

మధుర వైన్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయ కిషోర్ బి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జై క్రిష్, కార్తీక్ రోడ్రిగెజ్
నిర్మాత రాజేష్ కోడెపు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మధుర వైన్స్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మధుర వైన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. నిర్మాతలు రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు పాటించిన విలువలు బాగున్నాయి. ఈ కథకు పేరున్న నటీనటులు ఉండే సినిమా ఫ్లేవర్ మారి ఉండేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే మంచి రొమాంటిక్ లవ్ స్టోరి అయి ఉండేది. అసలు మధుర అనే టైటిల్‌కు ఎలాంటి జస్టిఫికేషన్ లేకపోవడం అత్యంత మైనస్ అనిచెప్పవచ్చు. టైటిల్ మత్తెక్కించేలా ఉంది కానీ, కథలో ఏ మాత్రం దమ్మ లేకపోవడం నాసిరకంగా మారింది. డైలాగ్స్, రొమాంటిక్ అంశాలను ఆస్వాదించాలనుకొన్న వారు మధుర వైన్స్‌కు వెళ్లవచ్చు.

మధుర వైన్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మధుర వైన్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+